Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! 13 d ago

featured-image

8K News-19/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నా.. కనిష్ఠాల వద్ద దేశీయంగా కొనుగోళ్ల మద్దతు సూచీలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 75,473.17 పాయింట్ల వద్ద ముగింపు.. . నిఫ్టీ సైతం 73.30 పాయింట్లు లాభపడి 22,907.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 75,568.38 వద్ద గరిష్ఠాన్ని తాకిన.. చివరికి 147.79 పాయింట్ల లాభంతో 75,449.05 వద్ద ముగిసింది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD